మేము తిరగబడతాం..ఖబడ్డార్ మీకు బుద్ధి చెబుతామని హిందూపురం ఎమ్మెల్యే..నటుడు బాలకృష్ణ అన్నారు..టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు టీడీపీ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గ్రామాల్లో వైసీపీ నేతలు కక్షలు రేపుతున్నారన్నారు. చిలకలూరిపేటలో మహానాడు ఫెక్సీలను తొలగించడంతో వివాదం చెలరేగింది..ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గుంటూరు అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్. అయితే రాత్రికి రాత్రే చిలకలూరిపేటలో ఫ్లెక్సీలను తొలగించారు అధికారులు. దాంతో అధికారుల తీరుపై టిడిపి కార్యకర్తలు మండిపడ్డారు.
Breaking : టిడీపీ కార్యకర్తల జోలికి వస్తే – మేము తిరగబడతాం – బాలకృష్ణ
Advertisement
తాజా వార్తలు
Advertisement