Tuesday, November 26, 2024

Breaking : తార‌క‌ర‌త్న చికిత్స‌కు స్పందిస్తున్నాడు.. బాల‌కృష్ణ‌

తార‌క‌ర‌త్న ఆరోగ్య‌ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంది..తార‌క‌ర‌త్న చికిత్స‌కు స్పందిస్తున్నార‌న్నారు హీరో బాల‌కృష్ణ‌..కొంత బ్లీడింగ్ అవ‌డం వ‌ల్ల స్టెప్ బై స్టెప్ మానిట‌రింగ్ చేస్తున్నార‌న్నా. స్టంట్ వేయ‌డం కుద‌ర‌లేద‌ని చెప్పారు.అవ‌య‌వాలు అన్నా బాగా ఉన్నాయ‌న్నారు. తార‌క‌ర‌త్న ప్ర‌స్తుతం స‌పోర్ట్ మెడికేష‌న్ పై ఉన్నార‌న్నారు. తార‌క‌ర‌త్న అంద‌రితో క‌లివిడిగా ఉండే మ‌నిషి అన్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్థిస్తున్నాన‌న్నారు. అభిమానుల ఆశీస్సుల‌తో త్వ‌ర‌గా కోలుకుంటాడ‌ని ఆశిస్తున్నా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement