సింగరేణి యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు విఫలం అయ్యాయి. దాంతో ఈ నెల 8,10,11వ తేదీన యధావిధిగా చేయాలని కార్మికులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 72గంటలపాటు సమ్మె చేసి తీరతామని కార్మికసంఘాలు తెలిపాయి. ఈ సమ్మె ద్వారా అయినా కేంద్రం దిగిరావాలని అన్నారు. తమ డిమాండ్లని నెరవేర్చితీరాలని వారు తెలిపారు. మరి కార్మికులకి ఎవరెవరి మద్దతు లభిస్తుందో చూడాలి.
Breaking : సింగరేణి యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు విఫలం .. సమ్మె తప్పదా ..
Advertisement
తాజా వార్తలు
Advertisement