చిత్తూరు కుప్పంలో టిడిపి నేతలపై కేసు నమోదు అయింది. నామినేషన్ల ఉపసంహరణ వివాదంపై మున్సిపల్ కార్యాలయంలో టిడిపి నేతలు ఆందోళన చేశారు. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారని కమిషనర్ , పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డితో పాటు మరో 19మందిపై కేసు నమోదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement