Friday, November 22, 2024

Breaking : పేషెంట్ కి వైద్యం చేస్తుండ‌గా హార్ట్ ఎటాక్..డాక్ట‌ర్ .. పేషెంట్ మృతి..

కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. హార్ట్ స్ట్రోక్ తో డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చాడు ఓ పేషెంట్..వైద్యం చేస్తుండ‌గా డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ కు గుండెపోటు వ‌చ్చింది. దాంతో డాక్ట‌ర్,పేషెంట్ ఇద్ద‌రూ మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌తో విషాదం చోటు చేసుకుంది. పేషెంట్ , డాక్ట‌ర్ కుటుంబ‌స‌భ్యులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement