Friday, November 22, 2024

Breaking : పీసీసీ కమిటీపై అసంతృప్తి.. టిపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా

పీసీసీ కమిటీపై అసంతృప్తితో కొండా సురేఖ రాజీనామా చేశారు.టిపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా చేశారు.పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో పేరు లేకపోవడంతో అలకబూనారు కొండా సురేఖ.తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికి ప్రయారిటీ ఇస్తున్నారని సన్నిహితుల వద్ద వాపోయారట సురేఖ. తనకి పార్టీలో సముచితస్థానాన్ని కల్పించలేదనే కారణంగా టిపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆమె రాజీనామా చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement