ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉందని ,2024లో అధికారం దిశగా అడుగులేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి వారికి దిశానిర్దేశం చేశారని సోము వీర్రాజు తెలిపారు. ఏపీ అభివృద్ధికి బిజెపి కృషి చేస్తుందన్నారు. ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారమందిస్తామని అమిత్ షా తెలిపారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఏపీలోని ముఖ్య నేతలను బీజేపీలో చేర్చుకుంటాం అన్నారు..అధికారం దిశగా కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement