Thursday, September 12, 2024

BRAOU | ఓయూ పరీక్షలు వాయిదా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 2 న ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పరిధిలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. 3 వ తేది నుంచి జరిగే పరీక్షలు ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు యధాతథంగా జరుగుతాయని ఓయూ రిజి స్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు. 2 జరగాల్సిన పరీక్షల షెడ్యూల్‌ వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement