విజయవాడ.. కాసేపట్లో సినీ ఎగ్జిబిటర్లతో మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. పశ్చిమగోదావరి,కృష్ణా,గుంటూరు జిల్లా జేసీలు,ఎగ్జిబిటర్లతో మంత్రి భేటీ కానున్నారు. ఆన్ లైన్ టికెట్ విధానం, సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలపై చర్చించనున్నారు. విద్యుత్ రాయితీలు,రేట్ ఆఫ్ అడ్మిషన్ సహా లైసెన్స్ ల జారీ సరళతరం చేయాలని ఎగ్జిబిటర్లు కోరనున్నారు. అన్ని సినిమాలకు టిక్కెట్ ఒకే రేటు ఉండేలా కొత్త విధానంపైనా చర్చ జరగనుంది.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily