Saturday, November 23, 2024

పోర్న్ చూస్తూ పట్టుబడిన బుడ్డోడు..క్షమించిన కిమ్..

ఉత్తర కొరియాలో రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో అందిరికి తెలిసిందే…ఆ దేశంలో ఎవరైనా కొత్తగా పర్యటించాలంటే వొళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే… ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు ఆ దేశానికి విసా కూడా దొరకడం చాలా కష్టం… అంతలా కఠినమైన రూల్స్ ఉంటాయి. అయితే ఆ దేశ ప్రజలు కఠినమైన రూల్స్ కు అలవాటుపడి జీవిస్తున్నారు. కొన్నింటికైతే ఏకంగా మరణ శిక్షలే ఉంటాయి. అయితే తాజాగా ఓ బాలుడు పోర్న్ వీడియోలు చూస్తూ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కాగా కిమ్ అతనికి స్వల్ప శిక్షతో సరిపెట్టాడు. దీంతో ఆ బాలుడు అదృష్టవంతుడేనని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. దీనికి శిక్షగా బాలుడితో పాటు అతని కుటుంబీకులకు, బాలుడు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ కు సామాజిక బహిష్కరణ శిక్షను విధించారు. వారిని సరిహద్దు ప్రాంతంలో ఉన్న లేబర్ క్యాంప్ కు తరలించాలని కిమ్ నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement