Monday, October 21, 2024

Lok sabha | పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభమయ్యాయి. కాగా, ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉండగా.. మూడు రోజుల ముందు స్పీకర్ ఓం బిర్లా వాటిని నిరవధికంగా వాయిదా వేశారు.

రాజ్యసభ కూడా వాయిదా పడింది. ఆర్థిక బిల్లు ఆమోదం పొందింది. ఈ సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంతో పార్లమెంటు సంయుక్త కమిటీకి సిఫార్సు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement