ప్రొద్దుటూరు, ప్రభన్యూస్: అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు పిలుపు మేరకు పద్మభూషణ్ మెగాస్టార్, పవర్ స్టార్, ఫ్రెండ్స్ సేవ సమితి ఆధ్వర్యంలో అనాథలకు, యాచకులకి గాంధీ రోడ్డు, మైదుకూరు రోడ్డు, రామేశ్వరం, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు త్వరలో విడుదల కానున్న ఆచార్య, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, గని మంచి విజయం సాధించాలని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దటూరు మెగా అభిమానులు, జేబి, రామారావు, షరీఫ్(టైర్లు), మణి, హిమమ్, నెట్ బాష, మధు చిరు రాయల్, చోటు రంగ, చంద్ర, రాజు, రఘు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement