మెడికల్ సీట్ల పేరుతో చీటింగ్ చేస్తున్న బీజేపీ లీడర్ బుక్కయ్యాడు. పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు దండుకున్న ఈ దగాకోరు నాయకుడిని పోలీసులు లోపలేశారు. సీట్ల పేరుతో 48 లక్షల రూపాయల మోసం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో జనగామ జిల్లాకు చెందిన బీజేపీ నేత కొత్తపల్లి సతీష్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. గతంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయినట్టు సమాచారం. ఇట్లాంటి మోసాలకు పాల్పడుతున్న బీజేపీ లీడర్ని అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు..
మెడికల్ సీట్ల పేరుతో బీజేపీ నేత చీటింగ్.. 48 లక్షల మోసం కేసులో కటకటాల్లోకి!
Advertisement
తాజా వార్తలు
Advertisement