మళ్లీ అక్కడక్కడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు. ‘నేను కరోనా పరీక్షలు చేయించుకున్నాను. అందులో పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. అయితే తాను బాగానే ఉన్నా, ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నాను. వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోసు తీసుకోవడంతో తీవ్రత తక్కువగా ఉన్నది. అందువల్ల అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి’ అని క్లింటన్ ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement