రష్యా దూకుడును ఖండిస్తూ.. ఇప్పటికే పలు దేశాలు, కంపెనీలు.. ఉత్పత్తులు, సేవలపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా కూడా రివర్స్‌లో ఆ తరహా చర్యలే తీసుకుంటున్నది. టిట్టర్, ఫేస్‌బుక్, బీబీసీ, యాప్ స్టోర్ సేవలను బ్లాక్ చేసినట్టు తెలుస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యా వరుస దాడుల నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా పరోక్ష ధిక్కార స్వరం వినిపించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఫేస్‌బుక్‌లో అన్ ఫ్రెండ్ చేశాడు. సైనిక పోరు గురించి ఉక్రెయిన్, ఇతర ప్రాంతాల నుంచి వస్తోన్న సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు నెటిజన్లు భావిస్తున్నారు. ఫేస్‌బుక్, టిట్టర్, యాప్ స్టోర్ అన్నీ అమెరికాకు చెందిన సంస్థలే సేవలు అందిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..