తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల అగ్రికల్చర్ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. అగ్రికల్చర్ అధికారి వెంకటేశ్వరరెడ్డి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement