అయోధ్యకు వచ్చే భక్తుల కోసం వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. విపత్తుల సమయాల్లో అత్యవసర వైద్యం అందించేందుకు ‘భీష్మ’ పేరిట ఓ చిన్న మొబైల్ ఆసుపత్రిని కేంద్రం ఆరోగ్యశాఖ అందుబాటులో ఉంచనుంది.
ఘనాకారంలో ఉండే ‘భీష్మ’లో అత్యాధునిక వైద్య పరికాలు ఉంటాయి. కృత్రిమ మేధ, అంతర్జాల సాంకేతికత సాయంతో ఈ ఆసుపత్రి సమర్థవంమైన సేవలను అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.