Saturday, June 29, 2024

Bear ….. న‌ష్టాల‌తో స్టాక్ మార్కెట్ ఓపెన్ …

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 233 పాయింట్ల నష్టంతో 76,976 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 113 పాయింట్లు కుంగి 23,387 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.47 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement