Tuesday, November 19, 2024

Bank Holidays | జూలైలో బ్యాంకులు 12 రోజులు బంద్.. పూర్తి వివరాలివే

జూలై 2024 సెలవుల జాబితాలో…. ప్రాంతీయ, జాతీయ సెలవులతో కలిపి మొత్తం 12 సెలవులు ఉన్నాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా జూలై లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా…

  • జూలై 3 (బుధవారం) బెహ్ దీంక్లామ్ (మేఘాలయ),
  • జూలై 6 (శనివారం) MHIP డే (మిజోరం),
  • జూలై 7 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
  • జూలై 8 (సోమవారం) కాంగ్ (రథజాత్ర) (మణిపూర్),
  • జూలై 9 (మంగళవారం) ద్రుక్పా త్షే-జీ (సిక్కిం),
  • జూలై 13 (శనివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
  • జూలై 14 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
  • జూలై 16 (మంగళవారం) హరేలా (ఉత్తరాఖండ్),
  • జూలై 17 (బుధవారం) ముహర్రం/అషురా/యు తిరోత్ సింగ్ డే (పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, మేఘాలయ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, మధ్యప్రదేశ్, త్రిపుర),
  • జూలై 21 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
  • జూలై 27 (శనివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
  • జూలై 28 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
Advertisement

తాజా వార్తలు

Advertisement