జూలై 2024 సెలవుల జాబితాలో…. ప్రాంతీయ, జాతీయ సెలవులతో కలిపి మొత్తం 12 సెలవులు ఉన్నాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా జూలై లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా…
- జూలై 3 (బుధవారం) బెహ్ దీంక్లామ్ (మేఘాలయ),
- జూలై 6 (శనివారం) MHIP డే (మిజోరం),
- జూలై 7 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
- జూలై 8 (సోమవారం) కాంగ్ (రథజాత్ర) (మణిపూర్),
- జూలై 9 (మంగళవారం) ద్రుక్పా త్షే-జీ (సిక్కిం),
- జూలై 13 (శనివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
- జూలై 14 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
- జూలై 16 (మంగళవారం) హరేలా (ఉత్తరాఖండ్),
- జూలై 17 (బుధవారం) ముహర్రం/అషురా/యు తిరోత్ సింగ్ డే (పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, మేఘాలయ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, మధ్యప్రదేశ్, త్రిపుర),
- జూలై 21 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
- జూలై 27 (శనివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),
- జూలై 28 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా),