Tuesday, November 26, 2024

HYD: నిమ్స్ లో సమ్మెలు నిషేధం.. వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్ లోని నిమ్స్ లో సమ్మెలను వైద్యారోగ్య శాఖ నిషేధించింది. సమ్మెలు చేయకూడదని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఆరు నెలల పాటు ఎస్మా చట్టం ప్రకారం నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపింది. అత్యవసర వైద్యసేవల్లో అంతరాయం కలగకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement