Friday, January 10, 2025

Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ !

పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో పుణె కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 2023లో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీడీ సావర్కర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్‌పై సావర్కర్ మనవడు సత్యకీ సావర్కర్ పూణెలోని కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement