Monday, November 11, 2024

Hemant Soren : మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు బెయిల్

రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఊరట లభించింది.

ఈ కేసులో ఆయనకు రాష్ట్ర హైకోర్టు ఇవాళ‌ బెయిల్ మంజూరు చేసింది. ప్రాథమిక ఆధారాల పరంగా ఆయన నేరానికి పాల్పడలేదు. బెయిల్ పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవని కోర్టు గుర్తించింది. అందుకే ఆయనకు బెయిల్ ఇస్తున్నామ‌ని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement