బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలో విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వికారాబాద్ జిల్లాలో మంత్రి సబితారెడ్డి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో అయన విగ్రహానికి మంత్రి మల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement