హైదరాబాద్, ప్రభన్యూస్ : అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎస్‌ఎంబీ విద్యాలయాన్ని ప్రవేశపెట్టింది. ఇది చిన్న, మధ్య రకం వ్యాపారాలకు (ఎస్‌ఎంబీఎస్) వారి సంస్థలను డిజిటైజ్ చేసేందుకు ఏడబ్ల్యూఎస్ క్లడ్ ద్వారా ఇచ్చేందుకు సహాయం చేసే ఒక క్లిస్ట్ అయిన టెక్నాలజీ కార్యక్రమం. ఈసందర్భంగా వాణిజ్య వ్యాపార ప్రధానమంత్రి పునీత్ చందోక్ మాట్లాడుతూ…మనం భారతదేశంలో డిజిటల్ ఎస్‌ఎంబీలను విస్తృతంగా ముందుకు తీసుకొని వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఏడబ్ల్యూఎస్ భారత్, దక్షిణాసియా ఏఐఎస్ పీఎల్ క్లడ్ విద్య అనేది భారతదేశం పెద్ద, ఎస్‌ఎంబీ వ్యాపారానికి ఒక మంచి గెలుపు అన్నారు. ట్యాలీ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తేజస్ గోయింక మాట్లాడుతూ… ఏడబ్ల్యూఎస్‌ని ప్రోత్సహించే డిజిటైజేషన్ అనేది ఎస్‌ఎంబీలలో తమ పనితీరుతో కలుపుతుందన్నారు. అది మనల్ని చాలా విలువని పెంచేలా చేస్తుందన్నారు. అది మనల్ని కలిసికట్టుగా ఉంచి కమ్యూనిటీకి మంచి విలువను ఇస్తుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..