Friday, November 22, 2024

వేకువ ఝామునే గడప గడపలో పాల్గొన్న వైయస్ అవినాష్

కడప, ప్రభన్యూస్ – కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డి ఆదివారం ఉదయం నుంచే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు..వివేకా కేసులో విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తున్న ఊహాగానాలు సాగుతున్నాయి.మరోవైపు సిబిఐ బృందం కడపలో మకాం వేసి ఉంది.ఇదిలాఉంటే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణా హైకోర్టు శుక్రవారం వారంరోజు విచాణకు నిరాకరించింది.జూన్ 5 వతేదీన విచారించ నున్నట్లు చెప్పింది.ఈనేపద్యంలో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు..ఈ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం లో పాల్గొనడం, జిల్లా యదావిధిగా తన కార్యకలాపాలను కొన సాగించే పరిస్తితులు ఉండడం ఉత్కంఠ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement