Saturday, November 23, 2024

ఆడీ క్యు7 వచ్చేసింది..

రెండేళ్ల విరామం తర్వాత భారత్‌లో 2022 ఆడీ క్యు7 ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసినట్టు ఆడీ ప్రకటించంది. కారు ప్రారంభ ధర బేస్‌ వేరియెంట్‌ను బట్టి రూ.79.99 లక్షలు(ఎక్స్‌షోరూం)గా కంపెనీ పేర్కొంది. రేంజ్‌ టాపింగ్‌ ట్రిమ్‌కు రూ.88.33 లక్షల వరకు ఉన్నాయని కంపెనీ వివరించింది. ఈ కారును 2020 నుంచి ఆడీ కంపెనీ మార్కెట్లోకి తీసుకురావడం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement