కాటేదాన్‌లోని ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు కార్డ్స్ (పేకాట) ఆడుతున్నారనే సమాచారంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దాడులు జరిపారు. తనిఖీల్లలో పోలీసులకు విదేశాల్లో తయారు చేసిన ఆయుధం ఒకటి కనిపించిందని వారు తెలిపారు. దీంతో ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఆ ఆయుధాన్ని కొనుగోలు చేసి తన దగ్గర ఉంచుకున్నట్లు తెలిసింది. అతను దానిని ఎవరికైనా అమ్మడానికి ప్లాన్ చేస్తున్నాడా, ఎవరి నుండి ఆయుధాన్ని పొందాడో తెలుసుకోవడానికి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement