హైదరాబాద్ లోని కంచన్ బాగ్ లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డులో భర్త హబీబ్ తన భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. హబీబ్ భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కొంతకాలంగా దంపతులు దూరంగా ఉంటున్నారు. ఈ కారణంగా భర్త భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement