బంజారాహిల్స్, (ప్రభన్యూస్) : కర్టెన్ రైజర్ వారి ఆధర్యంలో ఆసియా జువెల్స్ షో ఎగ్జిబిషన్ జూన్ 3 నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్నామని, బంజారాహిల్స్‌లోని హోటల్ రాడిసన్‌లో ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని బంజారాహిల్స్‌లో ఏర్పాటు సమావేశంలో ఆసియా జువెల్స్ షో ఎగ్జిబిషన్నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నటి లహరి శారి, నటి సాని మేఘన, మోడల్స్, జువెల్లరీ ప్రియులు పాల్గొని సందడి చేసారు. ఫ్యాషన్ ప్రియులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..