Tuesday, September 17, 2024

Artist koteesh – ఒకటే చిత్రం – రూపాలే 60

నంద్యాల బ్యూరో సెప్టెంబర్ 7 ప్రభ న్యూస్…. కళలకు పుట్టినిల్లు నంద్యాలైన కోటేష్ చిత్రకారుడు కుంచె నుంచి మరో వినాయకుడి బొమ్మ జాలు వారింది.

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 240 మంది దేశభక్తుల చిత్రాలను తన రక్తంతో చిత్రీకరించిన చిత్రకారుడు కోటీషు వినాయక చవితి పండుగ సందర్భంగా 60 రూపాల్లో దర్శనమిచ్చే వినాయకుడి చిత్రలను గీసి అబ్బురపరిచాడు . .వినాయక చవితి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చిత్రకారుడు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement