Tuesday, October 1, 2024

TG | ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం…

తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేర‌కు 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ (మంగళవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది.

స్పెషల్ ఆఫీసర్లు వీరే !

  • హైదరాబాద్ – ఆమ్రపాలి,
  • రంగారెడ్డి- దివ్య,
  • మహబూబ్‌నగర్- రవి,
  • నల్లగొండ- అనితా రామచంద్రన్,
  • వరంగల్- టీవీ కృష్ణారెడ్డి,
  • మెదక్- దాసరి హరిచందన,
  • నిజామాబాద్- ఏ.శరత్,
  • ఆదిలాబాద్- ఇలంబరితి,
  • కరీంనగర్- ఆర్వీ కర్ణన్,
  • ఖమ్మం- సీఎస్ కె.సురేంద్రమోహన్ కు స్పెషల్‌ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement