Saturday, June 29, 2024

TS | టీ-కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇంచార్జ్‌లు వీరే

ఎన్నిక‌ల స‌ద‌ర్భంగా తెలంగాణ‌లో 8 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది కాంగ్రెస్ అధిష్ఠానం. అందులో భాగంగా తెలంగాణ నుంచి వరంగల్‌-రేవూరి ప్రకాష్‌రెడ్డి, మహబూబాబాద్ నుంచి తుమ్మల , హైదరాబాద్ నుంచి ఒబెదుల్లా కొత్వాల్‌, సికింద్రాబాద్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, నాగర్‌కర్నూల్‌ నుంచి జూపల్లి, మహబూబ్‌నగర్‌ నుంచి సంపత్‌, చేవెళ్ల నుంచి వేం నరేందర్‌ రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి మైనంపల్లి, మెదక్‌ నుంచి కొండా సురేఖ, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి సీతక్క, జహీరాబాద్‌ నుంచి దామోదర రాజనర్సింహవుని నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement