గోవాలో అనుమతిలేకుండా బార్ నడుపుతున్నారంటూ తన కుమార్తె జోయిల్ ఇరానీపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆదివారం లీగల్ నోటీసులు పంపారు. విపక్ష కాంగ్రెస్‌కు చెందిన పవన్ ఖేరా, జైరాంరమే,, నెట్ట డిసౌజాలకు ఆమె ఈ నోటీసులు చెప్పారు.
నిరాధారంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో లిఖితపూర్వకంగా బేషరతు క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసులో కోరారు. తన కుమార్తెపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.