మొత్తం 19 చోట్ల వైసీపీకి పరాభవం
కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోని వైనం
టీడీపీ 13 చోట్ల ఘన విజయం
జనసేన ఐదు స్థానాలలో, బీజేపీ ఒక స్థానంలో గెలుపు
భారీ మెజార్టీతో జనసేనాని ఘన విజయం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ కూటమి అభ్యర్ధులు విజయం సాధించారు. టీడీపీ 13 చోట్ల గెలుపొందగా, జనసేన అయిదు స్థానాలలో, బీజేపీ ఒక్క చోట గెలుపొందాయి..
గెలిచే అభ్యర్థులు వీళ్లే…
- తుని: టీడీపీ – యనమల దివ్య
- ప్రత్తిపాడు: టీడీపీ – వరుపుల సత్యప్రభ
- పిఠాపురం: జనసేన- పవన్ కల్యాణ్
- కాకినాడ రూరల్: జనసేన – పంతం నానాజీ
- పెద్దాపురం: టీడీపీ- నిమ్మకాయల చినరాజప్ప
- అనపర్తి: బీజేపీ – నల్లిమిల్లి రామకృష్టారెడ్డి
- కాకినాడ సిటీ: టీడీపీ – కొండబాబు
- రామచంద్రపురం: టీడీపీ – విశ్వంశెట్టి సుభాష్
- ముమ్మిడివరం: టీడీపీ – దాట్ల సుబ్బరాజు
- అమలాపురం: టీడీపీ – ఎ.ఆనందరావు
- రాజోలు: జనసేన – దేవ వరప్రసాద్
- పి.గన్నవరం: జనసేన – గిడ్డి సత్యనారాయణ
- కొత్తపేట: టీడీపీ – బండారు సత్యానందరావు
- మండపేట: టీడీపీ – వేగుళ్ల జోగేశ్వరరావు
- రాజానగరం: జనసేన – బత్తుల బలరామకృష్ణ
- రాజమండ్రి సిటీ: టీడీపీ – ఆదిరెడ్డి వాసు
- రాజమండ్రి రూరల్: టీడీపీ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- జగ్గంపేట: టీడీపీ – జ్యోతుల నెహ్రూ
- రంపచోడవరం: టీడీపీ – మిరియాల శీరీషా దేవి