Tuesday, November 26, 2024

ఆనందయ్య ఐ డ్రాప్స్ పై అనుమతి ఇవ్వలేం

ఆనందయ్య ఐ డ్రాప్స్ పై ఇపుడే అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం తెలిపింది. ఆనందయ్య కంటిచుక్కల మందుపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. కంటిచుక్కల మందుపై పరీక్షలు నిర్వహించామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఐ డ్రాప్స్ కి చేసిన పరీక్షల్లో స్టేరిలిటీ టెస్టులో ఇబ్బంది ఉందని పేర్కొంది. కంటికి సంబంధించిన విషయం కాబట్టి డీటైల్డ్ రిపోర్టు రావటానికి 3 నెలలు పడుతుందని తెలిపింది. నివేదిక రాకుండా ఐ డ్రాప్స్ వేయటానికి రికమెండ్ చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement