Tuesday, November 26, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు నేడే జీతాలు

అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్​దారులకు నేడు మార్చి నెల వేతనాలు చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. బ్యాంకులకు వరుస సెలవులు, ఆర్థిక సంవత్సవం ముగింపు వంటి కారణాలతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్​దారులకు వేతనాలు అందించడం ఆలస్యమైంది. సోమవారం ఉద్యోగుల ఖాతాల్లో జీత భత్యాలను జమ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement