Thursday, January 9, 2025

AP – రేపు తిరుపతి కి వెళ్లనున్న చంద్రబాబు

వెలగపూడి – ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తిరుపతికి వెళ్లనున్నారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని సీఎం పేర్కొన్నారు. తోపులాట ఘటనల్లో ఆరుగురు చనిపోయినట్లు తెలిపారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement