Friday, November 22, 2024

TDPకి మరో షాక్.. MLC బచ్చులకు గుండెపోటు..

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె నొప్పి రావడంతో విజయవాడ రమేష్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో ప్రత్యేక వైద్య బృందం బచ్చులకు స్టంట్ వేసి చికిత్స అందిస్తోంది. బీపీ ఎక్కువగా ఉన్నందున విషమంగానే బచ్చుల ఆరోగ్యం ఉందని వైద్యులు తెలిపారు. మరో 24 గంటలు గడిచాక మరోసారి డాక్టర్లు ఆయన పరిస్థితి సమీక్షించనున్నారు. బచ్చుల ఆరోగ్యంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement