భారత్లో కార్ల వినియోగం పెరిగింది. దీంతో వివిధ దేశాలకు చెందిన కంపెనీలు కార్ల తయారీ పరిశ్రమలను విస్తరిస్తూ.. కొత్త కొత్త వేహికల్స్ని లాంచ్ చేస్తున్నాయి. దీంతో అన్ని దేశాలకు సంబంధించిన కార్లు ప్రస్తుతం భారత్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
కాగా, ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ కూడా భారత మార్కెట్లో తమ కారును విడుదల చేయబోతోంది. ఈ కారు సి 3 ఎక్స్ క్రసోవర్ పేరుతో ప్రస్తుతం మార్కెట్లో లభించనుంది. ఇప్పటికే ఈ కంపెనీ మార్కెట్ లో మూడు కార్లను రిలీజ్ చేసింది. ఈ విడుదల చేసిన కార్లు మార్కెట్లో మంచి గుర్తింపు రావడంతో ఎలక్ట్రానిక్ కార్లను కూడా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
- Advertisement -