Tuesday, November 26, 2024

జావెలిన్ త్రోలో భార‌త్‌కు మ‌రో ప‌త‌కం ఖాయం.. ఆశ‌లు పెంచుతున్న అన్నూ రాణి

గత సంవత్సరం ఆగస్టు 7వ తేదీన టోక్యోలో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చారిత్రాత్మకమైన బంగారు పతకాన్ని అందుకున్నాడు. కాగా, ఈ సారి భారతదేశానికి ఆ అద్భుతమైన రోజు మ‌రోసారి రాణి ద్వారా వ‌చ్చింది. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 జావెలిన్ త్రో ఈవెంట్‌లో అన్నూ రాణి 60 మీటర్ల దూరంలో అద్భుతమైన త్రోతో చారిత్రాత్మకమైన కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

రాణి 55.61 మీటర్ల మొదటి త్రో నమోదు చేయడంతో ఈవెంట్‌ ప్రారంభంలో వెనుకబడింది. మిగిలిన రెండు త్రోలు డిస్‌క్వాలిఫై అయ్యాయి. ఇక‌.. తన నాలుగో ప్రయత్నంలో రాణి భారీ త్రోతో నేరుగా నాలుగో స్థానానికి దూసుకెళ్లింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement