ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదన్న పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. నీలం సాహ్ని నియామకం రాజ్యాంగ విరుద్ధమని డాక్టర్ శైలజ పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీం కోర్టు తీర్పును అర్థం చేసుకోకుండా పరిషత్ ఎన్నికలు నిర్వహించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రసాద్ బాబు వాదించారు. ఎన్నికల షెడ్యూల్‌కు నెల రోజుల సమయం ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టంగా నిర్దేశించిందన్నారు. ఆ తీర్పును అర్ధం చేసుకోకుండా రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం వల్ల రూ. 160 కోట్లు ప్రజా ధనం వృధా అయిందని, దీన్ని ఎవరి నుంచి రాబట్టాలని ప్రశ్నించారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని: విచారణ ఈనెల 29కి వాయిదా
By ramesh nalam
- Tags
- andhra pradesh
- AP ELECTION COMMISSION
- AP HIGH COURT
- breaking news telugu
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- neelam sahni
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- viral news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement