తిరుపతి ఉపఎన్నికలో విజయం సాధించేందుకు కమలం పార్టీ అన్ని వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఉపఎన్నికకు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ., కర్ణాటక కేడర్ ఐఏఎస్‌గా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న ఆమెకు ఫైర్ బ్రాండ్ ముద్ర కూడా ఉంది. అందువల్ల రత్నప్రభ అయితేనే వైసీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటారన్న ఉద్దేశంతో ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ ఖరారు?
By ramesh nalam
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement