Friday, November 22, 2024

అనకాపల్లి-అన్నవరం హైవే ఇకపై ఆరు వరుసల రహదారి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నెంబర్ 16 అనకాపల్లి-అన్నవరం-దివాన్‌చెరువు సెక్షన్‌ను 6 వరుసల రహదారిగా విస్తరించేందుకు డీపీఆర్ రూపకల్పనకు కన్సల్టంట్ల నుంచి బిడ్లు ఆహ్వానించామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
వైఎస్సార్సీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, బీశెట్టి వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాతపూర్వక సమాధానమిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement