Monday, November 18, 2024

Health : యోగాతో పాటు.. బాదం కూడా హెల్త్ కి హెల్ప్ అవుతుంది

హైదరాబాద్‌, జూన్‌ 15 (ప్రభ న్యూస్‌) : అత్యంత ప్రాచీనమైన వ్యాయామ రూపం యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవంను ప్రతి సంవత్సరం 21 జూన్‌న నిర్వహిస్తున్నారు. డైట్‌తో ఓ గుప్పెడు బాదములు జోడించడమనేది ఆరోగ్యవంతమైన ప్రయాణానికి తొలి అడుగు. ఇవి పౌష్టికాహార స్నాకింగ్‌ అవకాశంగా నిలువడంతో పాటుగా గుండె ఆరోగ్యం, మధుమేహం, బరువు నిర్వహణ, చర్మ ఆరోగ్యంకు ప్రయోజనాలు కలిగిస్తాయి.

బాదంలో జింక్‌, ఐరన్‌, విటమిన్‌ ఈ వంటివి ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తికి తోడ్పడతాయి. యోగాతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. అదనంగా ప్రతి రోజూ బాదములను తీసుకుంటూ యోగా ప్రక్రియను అనుసరిస్తే ఆరోగ్యం మ‌రింత‌ మెరుగుపడుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement