సంక్రాంతి పండుగ కొత్త అల్లుళ్లతో అత్తగారిళ్లు మెరిసిపోతున్నాయి. పిండి వంటలు, గాలిపటాలు, పిల్లల అల్లరితో ప్రతి కుటుంబం సంక్రాంతిని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంచక్కా కుటుంబంతో కలిసి అత్తగారింటికి వెళ్లి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నాడు. దీంలో అల్లు స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్నేహ కుటుంబంతో పాటు ఆమె చెల్లి కుటుంబం కూడా ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సంబరాల ఫోటోలు ఇప్పుడు వైరల్ మారాయి..
https://www.instagram.com/p/CnefS4FttR4/?utm_source=ig_web_copy_link