Home తెలంగాణ‌ Breaking | సంధ్య థియేటర్ లో తొక్కిసలాట.. అల్లు అర్జున్ అరెస్ట్

Breaking | సంధ్య థియేటర్ లో తొక్కిసలాట.. అల్లు అర్జున్ అరెస్ట్

0
Breaking | సంధ్య థియేటర్ లో తొక్కిసలాట.. అల్లు అర్జున్ అరెస్ట్

పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో ఉన్న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ను నేటి ఉదయం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు ఘటన వివరాలను అందించి ఐకాన్ స్టార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో థియేటర్ యజమానితో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version