Friday, November 22, 2024

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ !! విశాఖ-రాయగడ మధ్య రైళ్లు రద్దు

రాయగడ-విజయనగరం రైల్వేస్టేషన్ల మధ్య రెనోవేష‌నం ప‌నులు జ‌రుగుతున్న కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం AK త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26న విశాఖ-రాయగడ-పాసింజర్, 27న రాయగడ-విశాఖ ప్యాసింజర్, విశాఖ-కోరాపుట్ – విశాఖ ప్యాసింజర్, విశాఖ-కోరాపుట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

రాయగడ-విజయనగరం రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న పునరుద్ధరణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈనెల 26న విశాఖ-రాయగడ-పాసింజర్, 27న రాయగడ-విశాఖ ప్యాసింజర్, విశాఖ-కోరాపుట్ – విశాఖ ప్యాసింజర్, విశాఖ-కోరాపుట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆయ‌న‌ తెలిపారు.

- Advertisement -

4 రైళ్లు రద్దు:

విశాఖ-రాయగడ-పాసింజర్ (అక్టోబర్ 26న రద్దు)
రాయగడ-విశాఖ ప్యాసింజర్ (అక్టోబర్ 27న రద్దు)
విశాఖ-కోరాపుట్ – విశాఖ ప్యాసింజర్ (అక్టోబర్ 27న రద్దు)
విశాఖ-కోరాపుట్ ఎక్స్‌ప్రెస్ (అక్టోబర్ 27న రద్దు)

ఈ రద్దైన రైళ్లలో టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఇప్పుడు వేరే రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి రైల్వే అధికారులను సంప్రదించవచ్చు లేదా IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement