డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. నేడు (ఆదివారం) జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్ ను 6–2, 6–2, 7–4 తేడాతో చిత్తుగా ఓడించి రెండో ఏడాదిలోనూ చాంపియన్ గా నిలిచాడు. దీంతో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనుకున్న జకోవిచ్ కల కలగానే మిగిలింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement