Monday, January 20, 2025

Kannappa | పరమేశ్వరుడి పాత్రలో అక్షయ్ కుమార్.. ఫస్ట్ లుక్ రిలీజ్ !

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప, భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కుతోన్న‌ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాగా, ఈ సినిమాలో న‌టిస్తున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఫ‌స్ట్ లుక్ ను రివీల్ చేశారు మేక‌ర్స్. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో మహాదేవ్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ పౌరాణిక చిత్రంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తుండ‌గా.. ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధు, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement